Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ 107వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ‘ఉస్మానియా తక్ష్ - 2024’(Osmania Taksh - 2024) బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం(World Environment day) సందర్భంగా హైదరాబాద్ బేగంపేటలోని ఇన్స్టిట్ ఆఫ్ జెనెటిక్స్ క్యాంపస్లో నిర్వహించిన 2కే వాక్ కార్యక్రమాన్ని రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ (MP Santhosh kumar) ప్రారంభించారు.