తెలంగాణలో 28 బార్లకు శుక్రవారం డ్రా పద్ధతిలో కొత్త యజమానులకు ఎంపిక చేశారు. హైదరాబాద్‌లోని గోల్కొండ నార్సింగ్ ప్రాంతంలోని ‘ది అడ్రస్ కన్వెన్షన్స్ అండ్ ఎగ్జిబిషన్ హాల్'లో నిర్వహించిన డ్రా కార్యక్ర�
రాష్ట్రవ్యాప్తంగా 28బార్లకు నోటిఫికేషన్ ఇచ్చిన ఎక్సైజ్‌శాఖ.. శుక్రవారం డ్రా పద్ధతిలో కేటాయించనున్నది. జీహెచ్ఎంసీ పరిధిలో 24 బార్లు ఉండగా, 3,520 దరఖాస్తులు వచ్చాయి.