దుబాయ్‌లో జరిగిన 24హెచ్ కారు రేసింగ్‌లో తమిళ అగ్ర నటుడు అజిత్ సత్తా చాటారు. ‘అజిత్‌కుమార్ రేసింగ్' పేరుతో ఇటీవల ఒక రేసింగ్ టీమ్‌ని అజిత్ ప్రకటించారు. తాజాగా దుబాయ్ వేదికగా ఆదివారం హోరాహోరీగా సాగిన
కార్ రేసింగ్ ట్రాక్‌పై జరిగిన ప్రమాదం నుంచి అగ్ర నటుడు అజిత్ సురక్షితంగా బయటపడ్డారు. ఈ నెల 11, 12న దుబాయ్‌లో జరుగనున్న 24హెచ్ కార్ రేసింగ్ పోటీల్లో పాల్గొనేందుకు ఆయన ఇటీవలే అక్కడకు వెళ్లారు. ప్రాక్టీస�