దక్షిణి కొరియాలోని దక్షిణ ప్రాంతాల్లో కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తున్నది. 200కుపైగా నిర్మాణాలు ధ్వంసం కాగా, 24 మంది మృతి చెందారు. 27వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
అమెరికా చరిత్రలో అత్యంత ఘోర విపత్తుగా భావిస్తున్న లాస్ ఏంజెల్స్ కార్చిచ్చు ఇంకా కొనసాగుతున్నది. వేలాది ఇండ్లను ధ్వంసం చేసి, 24 మంది మృతికి కారణమైన ఈ దావానలాన్ని నియంత్రించడానికి అగ్నిమాపక సిబ్బంది ఆది