SFI | రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు చాలా ఉన్నాయని.. ఈ రాష్ట్రంలో దాదాపు 8 వేల కోట్ల దాకా స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్ మెంట్ పెండింగ్లో ఉన్నాయన్నారు సంగారెడ్డి జిల్లా ఎస్ఎఫ్ఐ కమిటీ అధ్యక్షుడు రాజేష్.
Koppula Eshwar | రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వివక్ష ఫలితంగా బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ .