ఈ ప్రక్రియలో ఇప్పటి వరకు 18 ఏళ్ల యువకుడి ఊపిరితిత్తుల సామర్థ్యం, శారీరక పట్టు, 28 ఏళ్ల వ్యక్తి మాదిరి చర్మం, 37 ఏళ్ల వ్యక్తి మాదిరి గుండె సామర్థ్యాన్ని ఆయన పొందాడు.
ట్రాలీ ఆటో, బైక్ ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన నర్సాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని చిన్నచింతకుంట గ్రామంలో ఆదివారం జరిగింది. ఎస్సై గంగరాజు కథనం ప్రకారం.. హైదరాబాద్లోని జగద్గిరిగుట్ట ప్రాంతానికి చెం�