ప్రో కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో మరో ఉత్కంఠ పోరు అభిమానులను ఊపేసింది. మంగళవారం డిఫెండింగ్ చాంపియన్ పుణెరి పల్టన్, యూపీ యోధాస్ మధ్య జరిగిన మ్యాచ్ 29-29 పాయింట్లతో టై గా ముగిసింది.
ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్లో ఆతిథ్య తెలుగు టైటాన్స్‌కు వరుసగా రెండో పరాభవం ఎదురైంది. మంగళవారం రాత్రి స్థానిక జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్ 22-52తో జైపూర్ పింక్ పాంథర్స్ చ