రిజిస్ట్రేషన్ సమస్య పరిష్కరించేందుకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 118 జీవో తీసుకొచ్చిందని, దానిని అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి విమర్శించ�
MLA Sudhir Reddy | బీఆర్ఎస్ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల సమస్యను పరిష్కరించేందుకు తీసుకువచ్చిన 118 జీవోను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమయ్యిందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ఆరోపించారు.