ప్రైవేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసుపోకుండా సింగరేణి పాఠశాలల్లో ఈ విద్య సంవత్సరం పదో తరగతిలో నూటికి నూరు శాతం ఫలితాలు వచ్చే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని ఎడ్యుకేషనల్ జనరల్ మేనేజర్ (కార్పొరేట్ )వెంకటాచారి �
జిల్లాలో పదో తరగతి ఫలితాలను 100శాతం సాధించాలని కలెక్టర్ డాక్టర్ శరత్ పిలుపునిచ్చారు. చదువులో వెనుకంజలో ఉన్న విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.