సిరియాలోని హోమ్స్ ప్రావిన్స్‌లో ఉన్న మిలిటరీ కాలేజ్‌పై శుక్రవారం ఉదయం డ్రోన్ దాడి జరిగింది. ఈ ఘటనలో దాదాపు 100 మంది ప్రాణాలు కోల్పోగా, 240 మంది గాయపడ్డారు. మృతుల్లో ఆరుగురు బాలలు ఉన్నారు.
ఎన్’జమెనా : ఆఫ్రికా దేశం చాడ్‌లో గోల్డ్ మైనర్ల మధ్య జరిగిన ఘర్షణల్లో దాదాపు వంద మంది మృతి చెందారని ఆ దేశ రక్షణ మంత్రి దావూద్ యాయా బ్రాహిమ్ సోమవారం తెలిపారు. లిబియా సరిహద్దుకు సమీపంలోని పర్వత ప్రాంతా