ఆఫ్రికా చాద్లో ఘర్షణ.. వంద మంది మృతి
ఎన్’జమెనా : ఆఫ్రికా దేశం చాడ్లో గోల్డ్ మైనర్ల మధ్య జరిగిన ఘర్షణల్లో దాదాపు వంద మంది మృతి
చెందారని ఆ దేశ రక్షణ మంత్రి దావూద్ యాయా బ్రాహిమ్ సోమవారం తెలిపారు. లిబియా సరిహద్దుకు
సమీపంలోని పర్వత ప్రాంతాలైన కౌరీ బౌగౌడి జిల్లాలో ఓ అనధికారిక బంగారు గనిలో ఈ నెల 24-25 మధ్య ఈ ఘర్షణ చెలరేగింది. ఘర్షణను నివారించేందుకు ప్రభుత్వం ఆదివారం సంఘటనా స్థలానికి ఓ బృందాన్ని పంపినట్లు పేర్కొన్నారు. ఘర్షణలో దాదాపు వంద మంది ప్రాణాలు కోల్పోయారని, పెద్ద ఎత్తున గాయపడ్డారని పేర్కొన్నారు. అనంతరం అనధికారిక మైనింగ్ కార్యకలాపాలను నిలిపివేశామని, ఘటనా స్థలి నుంచి కార్మికులను ఖాళీ చేయించినట్లు పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- 100 killed
- Chad
- Clashes
- gold miners
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

