పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు సత్తా చాటాయి. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా అత్యుత్తమ గ్రేడ్లు సాధించాయి. ప్రభుత్వ బడుల విద్యార్థులు 10 జీపీఏ సాధించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా జిల్లా విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు ముందుకు సాగుతున్నారు. ఈ మేరకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తూ విద్యార్థు�