విద్యార్థులు మృతి | సరదాగా చేపల వేటకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు నీట మునిగి మృతి చెందిన ఘటన జిల్లాలోని నిజాంసాగర్ మండలం సింగీతం గ్రామంలో బుధవారం చోటు చేసుకున్నది.
క్రైం న్యూస్ | చేపలు పట్టడానికి చెరువు వద్దకు వెళ్లిన ఓ వ్యక్తి ఈత రక చెరువులో పడి మృతి చెందాడు. ఈ సంఘటన జిల్లాలోని జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది.