చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి
క్రైం న్యూస్ | చేపలు పట్టడానికి చెరువు వద్దకు వెళ్లిన ఓ వ్యక్తి ఈత రక చెరువులో పడి మృతి చెందాడు. ఈ సంఘటన జిల్లాలోని జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది.

మేడ్చల్ మల్కాజిగిరి : చేపలు పట్టడానికి చెరువు వద్దకు వెళ్లిన ఓ వ్యక్తి ఈత రక చెరువులో పడి మృతి చెందాడు. ఈ సంఘటన జిల్లాలోని జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది.
ఎస్ఐ మోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. జవహర్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని ముత్తుస్వామి కాలనీకి చెందిన కేశవరావు (35) తన తల్లితో కలిసి నివాసముంటున్నాడు.
చేపలు పట్టడానికి శనివారం చెన్నాపురం చెరువు వద్దకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు చెరువులో పడ్డ కేశవరావుకు ఈత రాకపోవడంతో మృతి చెందాడు. ఆదివారం ఉదయం స్థానికులు చెరువు బయట ఉన్న బట్టలు, చెప్పులు, చెరువు నీటిలో కనిపించిన మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటికి తీసి వివరాలు సేకరించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
భక్తులతో కిక్కిరిసిన ‘మల్లన్న’ క్షేత్రం
సీఎం కేసీఆర్‌తోనే తెలంగాణ అభివృద్ధి : మంత్రులు
జొన్నకుప్ప దగ్ధం.. రూ.45వేల నష్టం
ఆలస్యంగా నిద్ర పోతున్నారా..? మెదడు పనితీరు తగ్గుతుందట..!
లారీని ఢీకొట్టిన కారు..వ్యక్తి మృతి
నిజామాబాద్‌లో వృద్ధ దంపతుల ఆత్మహత్య
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Crime news
- Fishing
- man died
- Medchal
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs PAK | దేశంలో అస్థిరతకు భారత భద్రతా సలహాదారే కారణం.. మళ్లీ నోరు పారేసుకున్న పాకిస్థాన్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Bangladesh | దుర్గా మాత ఆలయాన్ని సందర్శించిన బంగ్లాదేశ్ ప్రధాని.. అన్ని మతాలు సమానమేనని ప్రకటన
Kedarnath Dham | కేదార్‌నాథ్‌లో కురిసిన మంచు.. యాత్రికుల సందడి చూశారా..?
‘నీటి పారుదలశాఖ మంత్రిగా ఉత్తమ్‌కుమార్ రెడ్డి విఫలం’
ట్రెండింగ్ వార్తలు
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?

