సీఎం కేసీఆర్‌తోనే తెలంగాణ అభివృద్ధి : మంత్రులు
సీఎం కేసీఆర్ | సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే తెలంగాణాలో అభివృద్ధి జరిగింది. గ్రామాల్లో కులవృత్తులు బాగు పడి వలసలు ఆగి పోయాయాని మంత్రులు విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

నల్లగొండ : సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే తెలంగాణాలో అభివృద్ధి జరిగింది. గ్రామాల్లో కులవృత్తులు బాగు పడి వలసలు ఆగి పోయాయాని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
జిల్లాలోని హాలియాలో గీత కార్మికుల సదస్సులో మంత్రులు పాల్గొని మాట్లాడారు. నేడు తెలంగాణలో ఆకలి కేకలు లేవు. ఇదే కేసీఆర్ పాలన గొప్పదనమన్నారు. మ్యానిఫెస్టోలో లేని పథకాలను కూడా అమలు చేసి సీఎం కేసీఆర్ ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని ప్రశంసించారు.
సీఎం కేసీఆర్ పాలన వచ్చాకే సాగర్ ఎడమ కాలువ కింద చివరి భూములకు నీళ్లు అందుతున్నాయని పేర్కొన్నారు సమైక్య పాలనలో గీత కార్మిక వృత్తిని ఆగం చేసిండ్రు. కుట్ర పూరితంగా గీత వృత్తిని కనుమరుగు చేశారని విమర్శించారు.

సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత కుల వృత్తులకు పూర్వవైభవం వచ్చిందన్నారు. రాష్ట్రంలో విరివిగా ఈత, తాటి చెట్లను నాటించారు. జానారెడ్డి పరిస్థితి పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా ఉంది. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో జానారెడ్డి చిత్తు చిత్తుగా ఓడిపోవడం ఖాయమన్నారు.
ఇవి కూడా చదవండి..
జొన్నకుప్ప దగ్ధం.. రూ.45వేల నష్టం
ఆలస్యంగా నిద్ర పోతున్నారా..? మెదడు పనితీరు తగ్గుతుందట..!
లారీని ఢీకొట్టిన కారు..వ్యక్తి మృతి
సారీ.. ఆ లోగో ఉంటే చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీ వేసుకోలేను: మొయిన్ అలీ
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ala venkateshwar reddy | పెద్దవాగు వెంట రైతులతో ఆల వెంకటేశ్వర్ రెడ్డి పాదయాత్ర.. వివరాలివే
minister bhoomipuja for traffic signal | ట్రాఫిక్ సిగ్నల్ కోసం భూమిపూజ చేసిన బీజేపీ మంత్రి.. సోషల్ మీడియాలో గొప్పగా ప్రచారం
Human Egg | మానవ అండాల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు.. ఈడీ దాడుల్లో భారీగా నగదు, ఆస్తులు సీజ్
BRS Party | గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్ ఇన్ఛార్జీల నియామకం
GST reforms | జీఎస్టీలో సంస్కరణలు.. నవంబర్ 1 నుంచి కొత్త రూల్స్ అమలు.. వీరికి లబ్ధి
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

