విషాదం : ప్రాణం తీసిన చేపల వేట
క్రైం న్యూస్ | చేపల వేటకు వెళ్లి ఓ యువకుడు మృతి చెందాడు.

ఖమ్మం : చేపల వేటకు వెళ్లి ఓ యువకుడు మృతి చెందాడు. కల్లూరు మండలం గోవరం పంచాయతీ పరిధిలోని కనుగుల చెరువులో శుక్రవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కల్లూరు మేజర్ పంచాయతీ పరిధిలోని ఖాన్‌ఖాన్‌పేటకు చెందిన చట్టుబోయిన మహేష్ (25) గోకవరం పంచాయతీలోని కనుగుల చెరువు వద్దకు తన మిత్రులతో కలిసి చేపల పట్టేందుకు వెళ్లాడు. చేపలు పట్టేందుకు వల వేసేందుకు చెరువులోకి దిగడంతో ఊబిలో కూరుకుపోయాడు.
పక్కనే ఉన్న తోటి మిత్రులు కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. ఊబిలో కూరుకుపోయి మృతిచెందాడు. స్థానికుల సమాచారంతో కుటుంబ సభ్యులు, బంధువులు అక్కడకు చేరుకుని మహేష్ మృతదేహాన్ని వెలికితీయించారు. మృతుడి భార్య అనూష ఫిర్యాదు మేరకు ఇన్చార్జి ఎస్సై శ్వేత కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కొత్తగూడెం రైల్వే సమస్యలకు పరిష్కారం చూపండి’
Starlink Network: స్టార్‌లింక్ సేవలపై ఇంకా ఆంక్షలు కొనసాగుతున్నాయి: ఉక్రెయిన్
UP polls | యూపీ ఎన్నికలు.. సమాజ్‌వాదీ పార్టీతో కాంగ్రెస్ పొత్తు.. 200 సీట్లు కావాలంటూ డిమాండ్
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
యాసంగిలో ఆరుతడి పంటల సాగు మేలు : ఏడీఏ సరిత
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

