రంగ్ దే | ఐదో రోజు మాత్రం ఈ సినిమాకు బ్రేకులు పడ్డాయి. చాలాచోట్ల రంగ్ దే వసూళ్లు గణనీయంగా పడిపోయాయి. ఐదో రోజు కేవలం రూ.73 లక్షల షేర్ మాత్రమే వసూలు చేసింది.
ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం ఇద్దరు కొత్త పెళ్లి కొడుకులు చెబుతున్నారు. వాళ్ళు ఎవరో కాదు.. ఒకరు నితిన్.. మరొకరు రానా దగ్గుబాటి. అసలే గతేడాది కరోనా కారణంగా మన హీరోలు భారీగా బాకీ పడిపోయారు. ఇప్పుడు ఆ బాకీ అంతా ఒక