మంత్రి పువ్వాడ | వివిధ అనారోగ్య కారణాలతో చికిత్స అనంతరం సీఎంఆర్ఎఫ్కి దరఖాస్తు చేసుకున్న వారికి మంజూరైన చెక్కులను మంత్రి తన క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేశారు.
మంత్రి పువ్వాడ | మాజీ శాసనసభ్యుడు, ఖమ్మం జిల్లా పరిషత్ మాజీ చైర్మెన్ గురుదక్షిణ ఫౌండేషన్ చైర్మన్ చేకూరి కాశయ్య మృతి పట్ల రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మంత్రి పువ్వాడ | కరోనా కట్టడిలో భాగంగా పెనుబల్లిలో ఆక్సిజన్‌తో కూడిన కొవిడ్ వార్డు, మొబైల్ ఎక్స్‌రే మెషీన్‌ను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు.
మంత్రి పువ్వాడ | ముస్లింల పవిత్ర పండుగ రంజాన్‌ను పురస్కరించుకొని ముస్లిం సోదర, సోదరీమణులకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
మంత్రి పువ్వాడ | కొవిడ్ నివారణ చర్యల్లో భాగంగా భక్త రామదాస్ కళాక్షేత్రంతో కొనసాగుతున్న కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్‌తో కలిసి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సందర్�
మంత్రి పువ్వాడ | మన గాలి, మన ఆక్సిజన్ అనే నినాదంతో జిల్లా ప్రభుత్వ ప్రధాన దవాఖానలో రూ.90 లక్షలతో నిర్మించిన ఆక్సిజన్ ఉత్పత్తి(Oxygen Generated Plant) సెంటర్‌ను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బుధవారం ప్రారంభించారు.
పువ్వాడ అజయ్ | కుల వివక్షకు వ్యతిరేకంగా సమ సమాజం కోసం పోరాడిన, బహుజన తత్వవేత్త సామాజిక దార్శనికుడు, మహాత్మా జ్యోతిరావు ఫూలే అని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.