సూర్యాపేటలో విషాదం.. పిడుగుపాటుకు ఇద్దరు మృతి
ఇద్దరు మృతి| జిల్లాలోని నూతన్‌కల్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని లింగంపల్లిలో పిడుగుపాటుకు ఇద్దరు మృతిచెందారు.

సూర్యాపేట: జిల్లాలోని నూతన్‌కల్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని లింగంపల్లిలో పిడుగుపాటుకు ఇద్దరు మృతిచెందారు. గ్రామంలోని పొలంలో మిరపకాయలు ఏరుతుండగా కూలీల సమీపంలో పిడుగు పడింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానికులు దవాఖానకు తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
ప్రభుత్వం, ప్రజల నిర్లక్ష్యంతోనే ఈ సంక్షోభం : మోహన్ భగవత్
బాదుడే బాదుడు.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
కరోనా సమస్యలతో సీనియర్ జర్నలిస్టు మృతి
సింగిల్ డోస్ వ్యాక్సిన్ ‘స్పుత్నిక్ లైట్’కు వెనిజులా ఆమోదం
దేశంలో 3.11లక్షల కేసులు.. 4వేలకుపైగా మరణాలు
హైదరాబాద్‌లో దొంగల బీభత్సం..
హోం శానిటైజేషన్‌కు నగరవాసుల మొగ్గు
జూలై నాటికి 50 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్
మహబూబాబాద్‌లో లాక్డౌన్ అమలును పరిశీలించిన మంత్రి సత్యవతి
Read Today's Latest Suryapet News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

