Huzurnagar : సీసీడ్రైన్, కళావేదిక పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే శానంపూడి

హుజూర్నగర్ టౌన్ : హుజూర్నగర్ మున్సిపాలిటీని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయటమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. ఆదివారం 8వార్డులో కౌన్సిలర్ సౌజన్యతో కలిసి పట్టణ ప్రగతి నిధుల నుంచి మంజూరైన రూ. 3.50 లక్షలతో సీసీ డ్రైన్, 14 ఫైనాన్స్ నిధుల నుంచి మంజూరైన రూ. 2లక్షలతో కళావేదిక పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే గోవిందపురంల ఎస్సీ కమ్యూనిటీహాల్ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. అనంతరం ఇటీవల మరణించిన బండి భాస్కర్, తోకల కరుణల కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం అందించారు.
కార్యక్రమంలో వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు టీఆర్ఎస్ నాయకులు గెల్లిరవి, అమర్నాధ్రెడ్డి, అమర్, కె.ఎల్.ఎన్.రెడ్డి, కౌన్సిలర్లు గుండా ఫణికుమారి, ఓరుగంటి నాగేశ్వరరావు, అమరబోయిన సతీశ్, గంగరాజు, ములకలపల్లిరాం గోపి, ఇతర నాయకులు దొంతిరెడ్డి పద్మ, కుంటసైదులు పాల్గొన్నారు.
Read Today's Latest Suryapet News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

