శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Suryapet - Aug 18, 2020 , 02:26:51

పచ్చని పొలాలపై కొంగల సందడి

పచ్చని పొలాలపై  కొంగల సందడి

పచ్చని పంట పొలాలను చూస్తే పరవశించిపోతాం. దానికి తోడు ఆ పొలాలపై సాయం సంధ్యావేళ కొంగలు సంచరిస్తూ  ఉంటే చూడడానికి ఎంతో ఆకర్షనీయంగా, సౌందర్యవంతంగా ఉంటుంది. మనసు పులకించిపోతుంది. ఇలాంటి దృశ్యాలు సూర్యాపేట మండలం ఎండ్లపల్లి గ్రామ శివారులో ‘నమస్తే’ కెమెరాకు చిక్కాయి.  

-స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌,  నమస్తేతెలంగాణ, సూర్యాపేట
logo