Rakul Preet Singh | తన ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో చెప్పేసిన రకుల్ ప్రీత్ సింగ్
Rakul Preet Singh Fitness Secrete | ఫిట్‌నెస్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా మారింది బల్లే బల్లే బ్యూటీ.. రకుల్ ప్రీత్ సింగ్. టాలీవుడ్, బాలీవుడ్ అన్న తేడా లేకుండా వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ పంజాబీ భామ డైట్ విషయంలో మాత్రం తనకు కచ్చితమైన నియమాలేవీ లేవని అంటున్నది. నచ్చిన ఆహారం కడుపునిండా తినేయడమే తన డైట్ సీక్రెట్ అని ప్రకటించింది.
జ్యూస్ కంటే, నేరుగా పండ్లు ఆరగించడమే తనకు ఇష్టమని చెబుతున్నది. అలా అయితేనే, వాటిలోని పోషకాలు పూర్తిగా అందుతాయంటూ తన ఫిట్నెస్ రహస్యాన్ని వెల్లడించింది. గుజరాతీ థాలీ, గులాబ్ జామూన్, ఆలూ పరాటా రకుల్‌కి బాగా ఇష్టమైన రుచులు. రెస్టారెంట్లు, స్టార్ హోటల్స్‌తో పోలిస్తే.. ఇంటి భోజనమే తనకు ప్రాణమని అంటున్నదీ సొగసరి..
Read More :
“రకుల్ ప్రీత్ సింగ్ తన మొదటి సంపాదనను ఏం చేసిందో తెలుసా!!”
Rakul Preet Singh | తన ఫ్లాప్ సినిమాల గురించి మాట్లాడిన రకుల్”
Rakul Preet Singh | స్లీవ్ లెస్ అందాలతో పిచ్చెక్కిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్..”
“Rakul Preet Singh | రకుల్ ప్రీత్ ఫేవరెట్ తెలుగు హీరో ఎవరో తెలుసా..?”
“Rakul Preet Singh | ‘నువ్వు బాగున్నావ్..కానీ ఓ సమస్య ఉందన్నారు’: రకుల్ ప్రీత్ సింగ్”
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

