CM KCR | కలిసిపోయి ఆత్మీయంగా మాట్లాడుతారు.. కరిగిపోయి అవసరమైన సాయం చేస్తారు.
CM KCR Birthday Special | తన పొలం అంచున, కంచె వద్ద కణీ (నిలువెత్తు రాయి)ని ఆనుకుని ఈయన నిలబడి ఉన్నారు. అవతల పక్క ఆ పొలం రైతు ఉన్నాడు. పొలమూ పంటపై ఇద్దరి ముచ్చటా సాగుతూ ఉంది. ఆ పక్కన ఉన్న రైతు, కాల్చిన మక్కజొన్న కంకి తినుకుంటూ మాట్లాడుతున్నాడు. కొంచెంసేపటి తర్వాత అకస్మాత్తుగా ఆయన, తను సగం వలుచుకుతిన్న కంకిని, ఇవతలి పక్క ఉన్నాయన చేతిలో పెట్టాడు. ఈయన కూడా అంతే మామూలుగా, తను నాలుగు చాళ్లు వలుచుకుని, మళ్లీ కంకిని అటువైపునకు ఇచ్చేశారు.అటువైపున్నది మామూలు రైతు. ఇటువైపు ఉన్నది ముఖ్యమంత్రి కేసీఆర్!
ఫామ్‌లో కేసీఆర్‌కు ఒక మారుతి ఓమ్నీ వ్యాన్ ఉంటుంది. దాంట్లోనే ఆయన పొలాలు చూసి వస్తుంటారు. తన అతిథులకు చూపిస్తుంటారు. ఎర్రవల్లిలో పని చేసే ప్రతి కూలీ పేరు, ప్రతి సెక్యూరిటీ గార్డు పేరు ఆయనకు తెలుసు. ఆయన వారితో ఆప్యాయంగా, ఆత్మీయంగా మాట్లాడుతారు. వారి కష్టసుఖాలు తెలుసుకుంటారు. అవసరమైన సాయం చేస్తారు. ఇవన్నీ గుప్తంగా సాగిపోతుంటాయి.
గతంలో వానలు పడితే దేవుడు మా పార్టీలో ఉన్నడని చెప్పేవాళ్లు. మేం అట్లా చెప్పం. దేవుడు కరుణిస్తున్నడు. ప్రకృతి కరుణిస్తున్నది. పచ్చదనం పెరుగుతున్నది. భూమ్మీద నీటి విస్తరణ పెరుగుతుండడంతో ఎకలాజికల్ బ్యాలెన్స్ అవుతున్నది.
– కేసీఆర్
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
CM KCR | ఇదీ కేసీఆర్ వ్యక్తిత్వం.. జయశంకర్ సార్ ఏమన్నారంటే..
TRS@20 | ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఈ 20 ఏండ్లూ కేసీఆర్ యుగం
KCR | భక్తిభావంలో ఆయనకు ఆయనే సాటి.. జిల్లాలు, ప్రాజెక్టులకు దేవతల పేర్లు
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

