వివిధ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నది. ఒక్కో నోటిఫికేషన్ విడుదల అవుతుండటంతో ఉద్యోగాన్ని చేజిక్కించుకునేందుకు అభ్యర్థులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. వివిధ పోటీ పరీక్షల్లో ఉపయోగపడేలా పూర్తి సమాచారాన్ని ఇక్కడ అందిస్తున్నాం.
ఈ నేపథ్యంలో ‘a look in to human rights commission’ కథనాన్ని ఇక్కడ ఇచ్చిన లింక్‌ను క్లిక్ చేయడం ద్వారా చూడొచ్చు.