లాస్‌వెగాస్ (యూఎస్) : భారత టేబుల్ టెన్నిస్ పురుషుల డబుల్స్‌లో నెంబర్ వన్ ర్యాంకు కల్గిన మావన్ ఠక్కర్-మనుష్ షా.. అమెరికాలో జరుగుతున్న తొలి యూఎస్ స్మాష్ 2025లో క్వార్టర్స్‌కు ప్రవేశించారు. పురుషుల ప్రిక్వార్టర్స్ పోరులో మానవ్, మనుష్ ద్వయం.. 3-1 (12-14, 11-9, 11-8, 11-7)తో తొమిస్లవ్ (క్రొయేషియా), లుబొమిర్ (స్లోవేనియా)ను ఓడించి క్వార్టర్స్‌కు అర్హత సాధించింది.
కానీ మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్స్ మ్యాచ్‌లో మనుష్, దియా జంట పోరాడి ఓడింది.