Home
Sports
Wpl 2024 Laura Wolvaardt Beth Mooney Shine As Gujarat Giants Beat Royal Challengers Bangalore By 19 Runs
WPL | మహిళల ప్రీమియర్ లీగ్‌లో గుజరాత్ బోణీ.. ఆర్సీబీపై విజయం
మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో గుజరాత్ జెయింట్స్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ 19 రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)పై అద్భుత విజయం సాధించింది. ఆడిన ఐదు మ్యాచ్‌లో గుజరాత్‌కు ఇది తొలి విజయం.
WPL | న్యూఢిల్లీ: మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో గుజరాత్ జెయింట్స్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ 19 రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)పై అద్భుత విజయం సాధించింది. ఆడిన ఐదు మ్యాచ్‌లో గుజరాత్‌కు ఇది తొలి విజయం. మొదట బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 199-5 స్కోరు చేసింది.
కెప్టెన్ బేత్ మూనీ(51 బంతుల్లో 85 నాటౌట్, 12ఫోర్లు, సిక్స్), లౌరా వాల్వర్డ్ (45 బంతుల్లో 76, 13ఫోర్లు) ధనాధన్ అర్ధసెంచరీలతో అదరగొట్టారు. మిలోనెక్స్, వేర్హామ్ ఒక్కో వికెట్ తీశారు. ఆ తర్వాత లక్ష్యచేధనకు దిగిన ఆర్సీబీ 180-8 స్కోరు చేసింది. వేర్హామ్ (48) రీచా ఘోష్ (30) ఫర్వాలేదనిపించారు. గార్డ్నర్ (2-23) రెండు వికెట్లు తీసింది. బేత్మూనీకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jobs | ఇండియన్ ఆర్మీలో 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ 57.. జేఈఈ మెయిన్ స్కోర్‌తో ప్రవేశాలు
Rajamouli | అమెరికాలో రాజమౌళి.. ‘వారణాసి’ షూటింగ్‌కు విరామం, కుటుంబ వేడుకలో సందడి!
Parvinder Jhota: డ్రగ్స్ అమ్మడాన్ని ప్రశ్నించిన పర్వీందర్.. ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్‌లోనే కాల్చివేత
Chakali llamma | చాకలి ఐలమ్మ విగ్రహ ధ్వంసంపై పద్మా దేవేందర్‌రెడ్డి ఆగ్రహం
Harsha | నెట్‌ఫ్లిక్స్‌లో హర్ష వెబ్‌సిరీస్ జోరు.. ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ను వెనక్కి నెట్టి టాప్‌లోకి!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

