ప్రపంచంలో ఎక్కడైనా నెగ్గుతాం
నిరుడు స్వదేశంలో మహిళల వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు ఆ విజయంతో ప్రపంచంలో తాము ఎక్కడైనా నెగ్గగలమన్న ధీమానిచ్చిందని టీమ్ఇండియా సారథి హర్మన్‌ప్రీత్ కౌర్ తెలిపింది.
- వరల్డ్ కప్ ఆ ధీమానిచ్చింది: హర్మన్‌ప్రీత్
ఢిల్లీ: నిరుడు స్వదేశంలో మహిళల వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు ఆ విజయంతో ప్రపంచంలో తాము ఎక్కడైనా నెగ్గగలమన్న ధీమానిచ్చిందని టీమ్ఇండియా సారథి హర్మన్‌ప్రీత్ కౌర్ తెలిపింది. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ఏ రంగంలోనైనా మనం ఏదైనా స్పెషల్‌గా చేసినప్పుడు తగిన గుర్తింపు దక్కుతుంది.
ఈ విజయం (ప్రపంచకప్) కంటే ముందు మహిళా క్రికెటర్లు ఆటను ముందుకు తీసుకెళ్లేందుకు ఎన్నో కష్టాలుపడ్డారు. వారి సొంతజేబుల్లోంచి డబ్బులు ఖర్చుచేశారు. అయితే ప్రపంచకప్ వంటి ప్రతిష్టాత్మక టైటిల్స్ గెలవడం చాలా ముఖ్యం. వరల్డ్‌కప్ గెలిచిన తర్వాత దేశంలోని అభిమానులు, మీడియా నుంచి మాకు అపూర్వ ఆదరణ దక్కుతున్నది. ఈ విజయం ఇచ్చిన జోష్‌తో రాబోయే జూన్‌లో ఇంగ్లండ్ ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్‌లోనూ సత్తాచాటుతామన్న నమ్మకం మాకుంది. వన్డే ప్రపంచకప్ గెలుపుతో ప్రపంచంలో ఎక్కడైనా మేం ట్రోఫీలు నెగ్గగలమన్న ధీమాను ఆ విజయం అందించింది’ అని చెప్పింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పేదింటి ఆడబిడ్డల పెళ్లికి భరోసా కల్యాణలక్ష్మి’
వైటీపీఎస్ స్టేజ్ -1 చీఫ్ ఇంజినీర్ సురేష్ నాయక్ సస్పెన్షన్
Vijay Deverakonda | ‘రణబాలి’ విడుదల వేళ పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న!
Jobs | యూకో బ్యాంక్‌లో 530 అప్రెంటిస్ ఖాళీలు.. అక్టోబర్ 29 చివరితేదీ
Creatinine | క్రియేటిన్ సప్లిమెంట్లు కండరాలకు బలం ఇస్తాయా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

