World Cup 2023 | హాఫ్ సెంచరీ చేజార్చుకున్న బంగ్లా కెప్టెన్.. 28 ఓవర్లకు స్కోర్..?
World Cup 2023 : ప్రపంచ కప్ చివరి లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ మూడో వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడుతున్న కెప్టెన్ నజ్ముల్ హొసేన్ శాంటో(45) హాఫ్ సెంచరీ ముందు ఔటయ్యాడు. అబాట్ వేసిన 28వ ఓవర్లో రెండో పరుగుకు ప్రయత్నించి...
World Cup 2023 : ప్రపంచ కప్ చివరి లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ మూడో వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడుతున్న కెప్టెన్ నజ్ముల్ హొసేన్ శాంటో(45) హాఫ్ సెంచరీ ముందు ఔటయ్యాడు. అబాట్ వేసిన 28వ ఓవర్లో రెండో పరుగుకు ప్రయత్నించి రనౌటయ్యాడు. దాంతో, బంగ్లా 170 వద్ద మూడో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం తౌహిక్ హృదయ్(36), మహ్మదుల్లా(0) ఆడుతున్నారు.
Shanto has run himself out!
No back-to-back World Cup fifties for him ❌
▶️ https://t.co/d1t3Mt1sQl | #AUSvBAN | #CWC23 pic.twitter.com/rwAIcQAD1m
— ESPNcricinfo (@ESPNcricinfo) November 11, 2023
పుణేలో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాకు ఓపెనర్లు తంజిద్ హసన్(28), లిట్టన్ దాస్(24) శుభారంభం ఇచ్చారు. తొలి వికెట్‌కు 76 పరుగులు జోడించి గట్టి పునాది వేశారు. అయితే.. స్వల్ప వ్యవధిలోనే ఈ ఇద్దరూ పెవిలియన్ చేరడంతో బంగ్లా స్కోర్ నెమ్మదించింది. హృదయ్‌తో కలిసి శాంటో ఇన్నింగ్స్‌ను గాడీలో పడేశాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

