సెమీస్‌లో రష్మిక
బెంగళూరు వేదికగా జరుగుతున్న మహిళల వరల్డ్ టెన్నిస్ టూర్లో రాష్ట్ర యువ ప్లేయర్ శ్రీవల్లి రష్మిక సింగిల్స్‌లో సెమీఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన మహిళల క్వార్టర్స్‌లో రష్మిక 6-1, 6-4తో వైష్ణవిపై అలవోక విజయం సాధించింది.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: బెంగళూరు వేదికగా జరుగుతున్న మహిళల వరల్డ్ టెన్నిస్ టూర్లో రాష్ట్ర యువ ప్లేయర్ శ్రీవల్లి రష్మిక సింగిల్స్‌లో సెమీఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన మహిళల క్వార్టర్స్‌లో రష్మిక 6-1, 6-4తో వైష్ణవిపై అలవోక విజయం సాధించింది.
ఆది నుంచే తనదైన దూకుడు కొనసాగించిన రష్మిక.. ప్రత్యర్థికి ఎక్కడా అవకాశమివ్వకుండా వరుస సెట్లలో మ్యాచ్‌ను తన వశం చేసుకుంది. మహిళల డబుల్స్‌లో రష్మిక, వైదేహి చౌదరీ ద్వయం 6-0, 0-6, 3-10తో ఇటలీ జోడీ చెరుబిని, స్కిమిత్ చేతిలో ఓడింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mukhara (K) | కేసీఆర్ సార్ పాలనలో బతుకంతా పచ్చగుండె: ముఖరా (కె) మహిళలు
Sunil Gavaskar | రెండో టీ20లో విలన్ అతడే.. ఆ ఇద్దరిలో ఒకరికి బంతి ఇవ్వాల్సింది..!
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
కారేపల్లి మండలంలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

