తెలంగాణ యువ టెన్నిస్ ప్లేయర్ శ్రీవల్లి రష్మిక అద్భుత ప్రదర్శనతో అదరగొడుతున్నది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన మహిళల వరల్డ్ టెన్నిస్ టూర్ టోర్నీలో రష్మిక, వైదేహి చౌదరీ జోడీ విజేతగా నిలిచింది.
బెంగళూరు వేదికగా జరుగుతున్న మహిళల వరల్డ్ టెన్నిస్ టూర్లో రాష్ట్ర యువ ప్లేయర్ శ్రీవల్లి రష్మిక సింగిల్స్‌లో సెమీఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన మహిళల క్వార్టర్స్‌లో రష్మిక 6-1, 6-4తో వైష్ణవి�