రష్మిక జోడీకి టైటిల్
తెలంగాణ యువ టెన్నిస్ ప్లేయర్ శ్రీవల్లి రష్మిక అద్భుత ప్రదర్శనతో అదరగొడుతున్నది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన మహిళల వరల్డ్ టెన్నిస్ టూర్ టోర్నీలో రష్మిక, వైదేహి చౌదరీ జోడీ విజేతగా నిలిచింది.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ యువ టెన్నిస్ ప్లేయర్ శ్రీవల్లి రష్మిక అద్భుత ప్రదర్శనతో అదరగొడుతున్నది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన మహిళల వరల్డ్ టెన్నిస్ టూర్ టోర్నీలో రష్మిక, వైదేహి చౌదరీ జోడీ విజేతగా నిలిచింది. శనివారం మహిళల డబుల్స్ ఫైనల్లో రష్మిక, వైదేహి ద్వయం 6-1, 6-2తో సోహా సాదిక్, అకాంక్ష జంటపై అలవోక విజయం సాధించింది.
మ్యాచ్ మొదటి నుంచే తమదైన దూకుడు కనబరిచిన రష్మిక జోడీ వరుస సెట్లలో ప్రత్యర్థిని మట్టికరిపించింది. మరోవైపు సింగిల్స్ సెమీఫైనల్లో రష్మిక 3-6, 2-6తో అనస్తషియా సుకోతినా(రష్యా) చేతిలో ఓటమిపాలైంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

