వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో వన్డేలో భారత జట్టుకు శుభారంభం లభించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కెప్టెన్ శిఖర్ ధావన్ (54 నాటౌట్) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. శుభ్‌మన్ గిల్ (44 నాటౌట్) కూడా బాధ్యతాయుతంగా ఆడుతున్నాడు. వీళ్లిద్దరూ నిలకడగా ఆడుతుండటంతో స్కోరుబోర్డు నెమ్మదిగా ముందుకెళ్తోంది. ఈ క్రమంలోనే 20 ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు వికెట్లేమీ నష్టపోకుండా 101 పరుగులు చేసింది.
Another 50 for the skipper! @SDhawan25 has played sensibly and paced his innings beautifully.
Watch all the action from the India tour of West Indies LIVE, only on #FanCode 👉 https://t.co/RCdQk12YsM@BCCI @windiescricket #WIvIND #INDvsWIonFanCode #INDvsWI pic.twitter.com/obdCJ092JL
— FanCode (@FanCode) July 27, 2022