Home
Sports
Wfi Moves Supreme Court Against Delhi Hc Order Allowing Vinesh Phogat In Asian Games Trials
సుప్రీం కోర్టుకు డబ్ల్యూఎఫ్ఐ
స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ కేసు రోజుకో మలుపు తిరుగుతున్నది. ఆసియాగేమ్స్ ట్రయల్స్‌లో పోటీపడేందుకు అనుమతిచ్చిన ఢిల్లీ హైకోర్టును సవాలు చేస్తూ జాతీయ రెజ్లింగ్ సమాఖ్య(డబ్ల్యూఎఫ్ఐ) సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
న్యూఢిల్లీ: స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ కేసు రోజుకో మలుపు తిరుగుతున్నది. ఆసియాగేమ్స్ ట్రయల్స్‌లో పోటీపడేందుకు అనుమతిచ్చిన ఢిల్లీ హైకోర్టును సవాలు చేస్తూ జాతీయ రెజ్లింగ్ సమాఖ్య(డబ్ల్యూఎఫ్ఐ) సుప్రీం కోర్టును ఆశ్రయించింది. శుక్రవారం ఈ కేసు విచారణకు రానుంది.
వినేశ్‌ను ట్రయల్స్‌కు అనుమతిచ్చే విషయంలో ఈనెల 22న ఢిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై సమగ్ర వివరణ ఇచ్చేందుకు తమకు సరైన అవకాశమివ్వలేదని డబ్ల్యూఎఫ్ఐ పేర్కొంది. విడుదల చేసిన ఎంపిక ప్రక్రియను అనుసరించి ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు సరైనవి కావని తెలిపింది. దీనికి తోడు గుర్తింపు పొందిన జాతీయ క్రీడా సమాఖ్యను అనుసరించి ఎంపిక జరుగుతుందని, ఇందులో న్యాయవ్యవస్థ అతిగా కలుగజేసుకోవడం సమంజసం కాదని పేర్కొంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

