టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఇవాళ వెస్టిండీస్, సౌతాఫ్రికా మధ్య పోరు జరుగుతోంది. టాస్ గెలిచిన సౌతాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకోగా.. బ్యాటింగ్ బరిలోకి దిగిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. సౌతాఫ్రికాకు 144 పరుగుల లక్ష్యాన్ని ముందుంచింది.
వెస్టిండీస్ ప్లేయర్లలో లెవిస్.. టీమ్‌ను ఆదుకున్నాడు. హాఫ్ సెంచరీ చేసి స్కోర్‌ను ముందుకు నడిపించాడు. 35 బంతుల్లో ఎవిన్ లెవిస్ 56 పరుగులు చేశాడు. ఆ తర్వాత కెప్టెన్ పొలార్డ్ 20 బంతుల్లో 26 పరుగులు చేశాడు. సిమోన్స్ 35 బంతుల్లో 16 పరుగులు, పూరన్ 7 బంతుల్లో 12 పరుగులు, క్రిస్ గేల్ 12 బంతుల్లో 12 పరుగులు చేశారు.
సౌతాఫ్రికా బౌలర్లలో ప్రెటోరియస్ 2 ఓవర్లు వేసి 3 వికెట్లు తీశాడు. కేశవ్ మహారాజ్ 4 ఓవర్లలో 2 వికెట్లు, అన్రిచ్ 4 ఓవర్లలో ఒక వికెట్, రబడ 4 ఓవర్లలో ఒక వికెట్ తీశారు.
End of the innings!
— T20 World Cup (@T20WorldCup) October 26, 2021
West Indies end up with a total of 143/8.
Which side will clinch their first victory of the tournament? #T20WorldCup | #SAvWI | https://t.co/q4Grni6krE pic.twitter.com/FyloGjySgC
Rapid ⚡️
— T20 World Cup (@T20WorldCup) October 26, 2021
Nortje gets Russell with an absolute thunderbolt of a delivery. #T20WorldCup | #SAvWI | https://t.co/q4Grni6krE pic.twitter.com/osusGE4ana
Bowled him ☝️
— T20 World Cup (@T20WorldCup) October 26, 2021
Rabada hits the target as Simmons misses.
His knock of 16 comes to an end. #T20WorldCup | #SAvWI | https://t.co/q4Grni6krE pic.twitter.com/DqYcPprRna