Home
Sports
Warangal Warriors Opened Their Account In The Tg 20 League As Harshit Choudhary Went On A Rampage With An Unbeaten Century
హర్షిత్ శతక జోరు.. టీజీ 20లో వరంగల్ బోణీ
హర్షిత్ చౌదది (62 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్స్‌లతో 121 నాటౌట్) అజేయ శతకంతో రెచ్చిపోవడంతో టీజీ 20లీగ్‌లో వరంగల్ వారియర్స్ బోణీ కొట్టింది.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: హర్షిత్ చౌదది (62 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్స్‌లతో 121 నాటౌట్) అజేయ శతకంతో రెచ్చిపోవడంతో టీజీ 20లీగ్‌లో వరంగల్ వారియర్స్ బోణీ కొట్టింది. బుధవారం ఆ జట్టు.. ఖమ్మం ఏసెస్‌పై ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన ఖమ్మం.. మయాంక్ గుప్తా (54), మికిల్ జైస్వాల్ (54) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 202 రన్స్‌కు ఆలౌట్ అయింది.
అనంతరం ఛేదనలో హర్షిత్.. ఖమ్మం బౌలర్లను చెడుగుడు ఆడుకోవడంతో వారియర్స్.. 18.5 ఓవర్లలో ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. మరో మ్యాచ్‌లో నల్లగొండ నైట్స్ 6 వికెట్ల తేడాతో కరీంనగర్ డైమండ్స్‌పై గెలిచింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurugram | బర్త్‌డే నాడే భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్న ఐటీ ఉద్యోగి.. చివరగా కంపెనీకి మెయిల్
Boys Kill Friend | బైక్, బర్త్ డే వేడుకకు డబ్బు కోసం.. స్నేహితుడ్ని హత్య చేసిన ఇద్దరు బాలురు
Dhruv Rathee | 2018 నాటి కేసులో యూట్యూబర్ ధృవ్రాఠీకి అరెస్ట్ వారెంట్ జారీ.. బీజేపీపై వీడియో చేసిన కేసులో
‘పారిశ్రామికవాడ సారపాకలో మౌలిక సదుపాయాలు కల్పించాలి’
Traffic Jam | దసరా, బతుకమ్మ పండుగల ఎఫెక్ట్.. పంతంగి టోల్‌ఫ్లాజా వద్ద వాహనాల రద్దీ చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

