నాగ్‌పూర్: రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్-బీలో హైదరాబాద్‌తో జరుగు తున్న మ్యాచ్‌లో విదర్భ 190 పరుగులకే ఆలౌట్ చేసింది.
హైదరాబాద్ బౌలర్లలో రక్షణ్ (3/29), అనికేత్ (3/54), మిలింద్ (2/46) విదర్భను కట్టడి చేశారు. సిరాజ్ (1/47) ఫర్వాలేదనిపించాడు. హైదరాబాద్ 2 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది.