రెండవ ఇన్నింగ్స్‌లోనూ ఉస్మాన్ ఖవాజా సెంచరీ..

సిడ్నీ: ఆస్ట్రేలియా క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా .. సిడ్నీ టెస్టుతో మళ్లీ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేశాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగువ టెస్టు రెండవ ఇన్నింగ్స్‌లోనూ ఖవాజా సెంచరీ చేశాడు. సిడ్నీ మైదానంలో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు కొట్టిన మూడవ ఆస్ట్రేలియా ప్లేయర్‌గా నిలిచాడు. గతంలో డగ్ వాల్టర్స్, రికీ పాంటింగ్‌లు ఈ ఫీట్ అందుకున్నారు. ఇక యాషెస్ సిరీస్‌లో రెండు ఇన్నింగ్స్‌లో రెండు సెంచరీలు చేసిన 9వ ఆటగాడిగా కూడా రికార్డు క్రియేట్ చేశాడు. ఈ మ్యాచ్‌లో ఖవాజా తొలి ఇన్నింగ్స్‌లో 137 రన్స్, రెండవ ఇన్నింగ్స్‌లో 101(నాటౌట్) రన్స్ చేశాడు. ఆస్ట్రేలియా తన రెండవ ఇన్నింగ్స్‌ను 265 పరుగల వద్ద డిక్లేర్ చేసింది. అయితే 388 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఇంగ్లండ్.. ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 30 రన్స్ చేసింది. అయిదో రోజు ఇంగ్లండ్ టార్గెట్‌ను చేధిస్తుందా లేక తేలిపోతుందా చూడాల్సిందే. ఇప్పటికే సిరీస్‌ను 3-0 తేడాతో ఆస్ట్రేలియా కైవసం చేసుకున్నది.
స్కోరుబోర్డు
ఆస్ట్రేలియా 416-8, 265-6
ఇంగ్లండ్ 294, 30-0
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

