క్వార్టర్స్‌లో యువ భారత్

- అండర్-19 ప్రపంచకప్
తరోబా: పరిమిత వనరులతోనే బరిలోకి దిగిన యువ భారత జట్టు అండర్-19 ప్రపంచకప్‌లో అద్వితీయమైన విజయంతో క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. కరోనా వైరస్ కారణంగా ఆరుగురు ఆటగాళ్లు అందుబాటులో లేకున్నా బుధవారం రాత్రి జరిగిన పోరులో యంగ్‌ఇండియా 174 పరుగుల తేడాతో ఐర్లాండ్‌ను చిత్తు చేసింది. తొలుత టీమ్ ండియా 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 307 పరుగులు చేసింది. హర్నూర్ సింగ్ (88; 12 ఫోర్లు), రఘువంశీ (79; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధశతకాలు సాధించగా.. రాజ్ బవా (42), కెప్టెన్ నిషాంత్ సింధు (36), రాజ్వర్ధన్ (39) రాణించారు. అనంతరం భారీ లక్ష్యఛేదనలో ఐర్లాండ్ 39 ఓవర్లలో 133 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో వికీ, కౌషల్, గర్వ్ సాంగ్వాన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన యంగ్ ఇండియా.. వరుసగా రెండో విజయంతో నాకౌట్‌కు అర్హత సాధించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

