హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్(టీవోఏ) ఎన్నికల ఫలితాలు బుధవారం వెలువడనున్నాయి. ఎల్ వెంకట్రాంరెడ్డి ఒలింపిక్ భవన్ వేదికగా టీవోఏ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది.
2024-28 వరకు నాలుగేం డ్ల పాటు కొనసాగనున్న టీవోఏ కా ర్యవర్గం కోసం గత నెల 21వ తేదిన ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే.