ధోనీకిదే చివరి ఐపీఎల్ కాదు

ముంబై: ఇండియన్ టీమ్ మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ ఇప్పటికే అన్ని ఫార్మాట్ల ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడు. ఇక మిగిలింది ఐపీఎల్ మాత్రమే. అందులోనూ అతనికి ఇదే చివరి సీజన్ కావచ్చన్న వార్తలు వస్తున్నాయి. అయితే చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథన్ మాత్రం.. ధోనీకిదే చివరి సీజన్ కాదని అన్నారు. అతనికి ఇదే చివరి ఏడాది అని నాకు అనిపించడం లేదు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. మేము ఇప్పటికిప్పుడు మరో ప్లేయర్ వైపైతే చూడటం లేదు అని ఆయన స్పష్టం చేశారు.
టీమ్‌లోని మరో ఇద్దరు ముఖ్యమైన ఆటగాళ్లు రైనా, జడేజా గురించి కూడా ఆయన స్పందించారు. జడేజా ఫిట్‌గా ఉన్నాడని ఎన్సీఏ చెప్పింది. ఇప్పటికే అతడు ప్రాక్టీస్ కోసం టీమ్‌తో చేరాడు. ఐపీఎల్ మొదలయ్యే లోపు అతడు పూర్తి ఫిట్నెస్ సాధిస్తాడని అనుకుంటున్నాం అని కాశీ విశ్వనాథన్ చెప్పారు. అటు రైనా కూడా గత పది రోజులుగా తమ టీమ్‌తో ప్రాక్టీస్ చేస్తున్నాడని, ఈ సీజన్లో తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి ఆరాటపడుతున్నట్లు తెలిపారు.
ఇక పుజారాను చెన్నై ఎందుకు కొనుగోలు చేసిందో కూడా కాశీ విశ్వనాథన్ చెప్పుకొచ్చారు. మేము కూడా అతన్ని గౌరవించాలని అనుకున్నాం. అయితే అతనిలాంటి అద్భుతమైన టెక్నిక్ ఉన్న వ్యక్తి ఏ ఫార్మాట్‌కైనా తనను తాను మలచుకోగలడు. సీఎస్కేకు అతడు చాలా చేయగలడు. అందుకే మేము అతన్ని కొనుగోలు చేశాం. అయితే అతడు తొలి మ్యాచ్ ఆడతాడా, రెండో మ్యాచ్ ఆడతాడా మాత్రం చెప్పలేను అని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి..
స్వతంత్ర విచారణ జరగాల్సిందే.. సుప్రీంకోర్టులోనూ అనిల్ దేశ్‌ముఖ్‌కు షాక్
ప్రపంచంలో ఎక్కువ మంది బిలియనీర్లు ఉన్న నగరమేదో తెలుసా?
హిడ్మాలాంటి మావోయిస్టులు ఇక చరిత్రే.. సీఆర్పీఎఫ్ చీఫ్ వార్నింగ్
ఆర్సీబీ జెర్సీలో ఉసేన్ బోల్ట్.. కోహ్లి, డివిలియర్స్ రియాక్షన్ ఇదీ
ఎన్నికల ప్రచారాల్లో మాస్కులు తప్పనిసరి.. కేంద్రానికి హైకోర్టు నోటీసులు
మధ్యప్రదేశ్‌లో 60 గంటల పాటు లాక్డౌన్
గంటకు 140 కి.మీ. వేగం.. అందుకే టైగర్‌వుడ్స్ కారుకు ప్రమాదం
మీ గొంతు విని కరోనా ఉందో లేదో చెప్పేసే యాప్
యురోపియన్ కమిషన్ అధ్యక్షురాలికి ఘోర అవమానం.. కనీసం కుర్చీ వేయకుండా..
రాధే ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. రిలీజ్ ఇప్పట్లో లేనట్లే అన్న సల్మాన్
ఐపీఎల్ మ్యాచ్‌లు ఇక్కడ వద్దు.. మహా సీఎంకు వాంఖడే నివాసితుల లేఖ
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- Chennai Super Kings
- CSK
- ipl
- ipl2021
RELATED ARTICLES
తాజా వార్తలు
Raja Saab | ‘రాజా సాబ్’ ఫ్లాప్‌కు అదే ప్రధాన కారణం.. తొలిసారి అసలు విషయం చెప్పిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్!
Pope Leo XIV: పోప్ లియోకు ఊపిరితిత్తుల క్యాన్సర్.. సర్జరీతో కణితి తొలగింపు
CJP Leaders: జంతర్ మంతర్‌లోకి చొరబాటు.. 5 రోజుల కస్టడీలోకి సీజేపీ నేతలు
జగిత్యాల జిల్లాలో విషాదం.. వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Cult | ‘కల్ట్’ వాయిదా పడినట్టేనా .. విశ్వక్ సేన్ సినిమా రిలీజ్‌పై ఇంకా రాని క్లారిటీ!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

