ప్రపంచంలో ఎక్కువ మంది బిలియనీర్లు ఉన్న నగరమేదో తెలుసా?

న్యూయార్క్: ప్రపంచంలో ఎక్కువ మంది బిలియనీర్లు ఉన్న నగరాల తాజా జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. ఇందులో న్యూయార్క్ సిటీని వెనక్కి చైనా రాజధాని బీజింగ్ తొలి స్థానంలో నిలవడం విశేషం. గతేడాది కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచమంతా అల్లకల్లోలం కాగా.. చైనాలో మాత్రం బిలియనీర్ల సంఖ్య భారీగా పెరిగింది. ఏడాది కాలంలో న్యూయార్క్ సిటీలో కొత్తగా కేవలం 7 మంది బిలియనీర్లు చేరగా.. బీజింగ్‌లో మాత్రం వీళ్ల సంఖ్య 33గా ఉంది.
దీంతో ఇన్నాళ్లూ నాలుగో స్థానంలో ఉన్న బీజింగ్ ఏకంగా తొలి స్థానానికి దూసుకెళ్లింది. డాలర్ బిలియనీర్ల విషయానికి వస్తే ప్రస్తుతం ఇలాంటి వాళ్లు బీజింగ్‌లో 100 మంది ఉన్నారు. న్యూయార్క్ సిటీలో వీళ్ల సంఖ్య 99. అయితే ఈ బిలియనీర్ల మొత్తం సంపద పరంగా చూస్తే ఇప్పటికీ న్యూయార్కే టాప్‌లో ఉంది. బీజింగ్ కుబేరుల మొత్తం సంపద 48400 కోట్ల డాలర్లు కాగా.. న్యూయార్క్ కుబేరుల సంపద 56000 కోట్ల డాలర్లుగా ఉంది. వీళ్లలో న్యూయార్క్ సిటీలో ఉండే మైకేల్ బ్లూమ్‌బర్గ్ అత్యంత సంపన్నుడు.
టాప్ టెన్ నగరాల జాబితాలో ఇండియా నుంచి ముంబై కూడా చోటు దక్కించుకోవడం విశేషం. దేశ ఆర్థిక రాజధాని ఈ లిస్ట్‌లో 8వ స్థానంలో ఉంది. అయితే ఈ టాప్ 10లో ఐదు చైనా నగరాలే ఉన్నాయి. బీజింగ్ తొలి స్థానంలో ఉండగా న్యూయార్క్ సిటీ, హాంకాంగ్, మాస్కో, షెంజెన్, షాంఘై, లండన్, ముంబై, శాన్ ఫ్రాన్సిస్కో, హాంగ్ఝౌ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
ఇవి కూడా చదవండి..
హిడ్మాలాంటి మావోయిస్టులు ఇక చరిత్రే.. సీఆర్పీఎఫ్ చీఫ్ వార్నింగ్
ఆర్సీబీ జెర్సీలో ఉసేన్ బోల్ట్.. కోహ్లి, డివిలియర్స్ రియాక్షన్ ఇదీ
ఎన్నికల ప్రచారాల్లో మాస్కులు తప్పనిసరి.. కేంద్రానికి హైకోర్టు నోటీసులు
మధ్యప్రదేశ్‌లో 60 గంటల పాటు లాక్డౌన్
గంటకు 140 కి.మీ. వేగం.. అందుకే టైగర్‌వుడ్స్ కారుకు ప్రమాదం
మీ గొంతు విని కరోనా ఉందో లేదో చెప్పేసే యాప్
యురోపియన్ కమిషన్ అధ్యక్షురాలికి ఘోర అవమానం.. కనీసం కుర్చీ వేయకుండా..
రాధే ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. రిలీజ్ ఇప్పట్లో లేనట్లే అన్న సల్మాన్
ఐపీఎల్ మ్యాచ్‌లు ఇక్కడ వద్దు.. మహా సీఎంకు వాంఖడే నివాసితుల లేఖ
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
4 Militants Killed | మణిపూర్‌లో ప్రత్యర్థి నాగా వర్గాల మధ్య కాల్పులు.. నలుగురు మిలిటెంట్లు మృతి
ప్రభుత్వ ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దని ఎమ్మెల్యే మందుల సామేల్కి వినతి
Hunter Road | సౌకర్యవంతమైన సేవల కోసం హంటర్ రోడ్డులో కొత్త బస్ స్టాప్
సారపాకలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
Y.S. Sharmila | ఎన్నికల్లో విజయం ప్రజా తీర్పు కాదు..అధికార మదంతో బలవంతపు గెలుపు : వైఎస్ షర్మిల
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

