Home
Sports
The Archery World Cup India Recurve Archers Demonstrated Their Prowess With A Sensational Performance Securing The Countrys First Medal In The Tournament
ఫైనల్లో భారత్
ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్-2లో భారత రికర్వ్ ఆర్చర్లు సంచలన ప్రదర్శనతో సత్తాచాటి ఈ టోర్నీలో దేశానికి తొలి పతకాన్ని ఖాయం చేశారు.
షాంఘై: ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్-2లో భారత రికర్వ్ ఆర్చర్లు సంచలన ప్రదర్శనతో సత్తాచాటి ఈ టోర్నీలో దేశానికి తొలి పతకాన్ని ఖాయం చేశారు. రికర్వ్ టీమ్ ఈవెంట్లో భారత్.. సెమీస్ పోరులో పటిష్టమైన దక్షిణ కొరియాను ఓడించి ఫైనల్‌కు అర్హత సాధించింది.
వెటరన్ ఆర్చర్ దీపికా కుమారి, అంకితా భకత్, కుమ్కుమ్ మొహద్‌తో కూడిన భారత త్రయం గురువారం జరిగిన సెమీస్‌లో 5-1 (58-55, 56-56, 58-56)తో కొరియాకు షాకిచ్చి ఫైనల్ చేరింది. ఆదివారం జరిగే టైటిల్ పోరులో భారత్.. చైనాతో అమీతుమీ తేల్చుకోనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

