ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Sports - Aug 28, 2020 , 11:55:52

అంత‌ర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికిన త‌రంగ‌

అంత‌ర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికిన త‌రంగ‌

కొలంబో: శ‌్రీలంక క్రికెట‌ర్ త‌రంగ ప‌ర‌ణ‌విత‌న అంత‌ర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికాడు. ఈమేరకు శ్రీలంక క్రికెట్ ప్ర‌క‌టించింది. తాను అంత‌ర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్న‌ట్లు బోర్డుకు తెలిపిన‌ట్లు వెల్ల‌డించింది. 

38 ఏండ్ల ప‌ర‌ణవిత‌న జాతీయ జ‌ట్టు త‌ర‌పుణ 32 టెస్టు మ్యాచ్‌లు అడాడు. రెండు సెంచ‌రీలు, 11 అర్ధ సెంచ‌రీల‌తో మొత్తం 1792 ప‌రుగులు చేశాడు. 2009లో పాకిస్థాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో టెస్ట్ క్రికెట్‌లో ప్ర‌వేశించాడు. త‌రంగ త‌న రెండు సెంచ‌రీల‌ను 2010లో భార‌త్‌పై న‌మోదు చేశాడు. 2012లో త‌న చివ‌రి మ్యాచ్‌ను ఆడాడు. 


logo