జొహన్నెస్‌బర్గ్: మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ లేకుండానే దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు (సీఎస్ఏ) టీ20 ప్రపంచకప్ కోసం జట్టును ఎంపిక చేసింది. అతడితో పాటు వెటరన్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్, ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్‌కు మొండి చేయి ఎదురైంది. యూఏఈ వేదికగా జరుగునున్న పొట్టి ప్రపంచక్ కోసం సీఎస్ఏ గురువారం 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఈ టీమ్‌కు బవుమా సారథ్యం వహించనుండగా.. క్వింటన్ డికాక్ వికెట్ కీపింగ్ బాధ్యతలు మోయనున్నాడు.
దక్షిణాఫ్రికా జట్టు: బవుమా (కెప్టెన్), కేశవ్ మహారాజ్, డికాక్, జోర్న్, హెండ్రిక్స్, క్లాసెన్, మార్క్మ్,్ర మిల్లర్, మల్డర్, ఎంగ్డీ, నోర్జే, ప్రిటోరియస్, రబడ, షంసీ, డసెన్