హైదరాబాద్, ఆటప్రతినిధి: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) పదో సీజన్లో తెలుగు టైటాన్స్‌కు ఏది కలిసి రావడం లేదు.
కొత్త సంవత్సరంలో ఆడిన తొలి మ్యాచ్‌లో సోమవారం తెలుగు టైటాన్స్ 18-54తో పుణెరీ పల్టన్ చేతిలో ఘోర పరాజయం పాలైంది. పల్టన్ తరఫున మోహిత్ గోయల్ 13 పాయింట్లతో చెలరేగాడు.