World Cup 2023: వరల్డ్‌కప్ జట్టు ఇదే.. 15 మంది సభ్యుల పేర్లను ప్రకటించిన చీఫ్ సెలెక్టర్
World Cup 2023: వరల్డ్‌కప్ కోసం 15 మంది సభ్యులతో కూడిన బృందాన్ని .. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ప్రకటించారు. ఆ బృందంలో బ్యాటర్ కేఎల్ రాహుల్ చోటు దక్కించుకున్నారు. రోహిత్ కెప్టెన్ కాగా, హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇషాన్, సూర్యలకు కూడా చోటు దక్కింది.
ముంబై: ఐసీసీ వన్డే వరల్డ్‌కప్(World Cup 2023) కోసం టీమిండియా జట్టును ఇవాళ బీసీసీఐ ప్రకటించింది. 15 మంది సభ్యులతో ఉన్న బృందాన్ని ప్రకటించారు. గాయం నుంచి కోలుకుంటున్న ఓపెనింగ్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌ను 15 మంది సభ్యుల జట్టులోకి తీసుకున్నారు. అయితే తిలక్ వర్మ, సంజూ సాంసన్‌లను వదిలేశారు.
చీఫ్ సెలెక్టర్ అగార్కర్ ఇవాళ మీడియా ముందు వరల్డ్ కప్ జట్టును ప్రకటించారు. ఆ మెగా టోర్నీకి టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ బాధ్యతలు చేపట్టనున్నారు. హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్సీ చేయనున్నాడు. ఇక టాప్ ఆర్డర్లో శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా ఉన్నారు. బౌలర్ల జాబితాలో శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్, కుల్దీప్ యాదవ్, షమీ, అక్షర్ పటేల్ ఉన్నారు. ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్‌లకు కూడా ఆ బృందంలో చోటు కల్పించారు.
Here's the #TeamIndia squad for the ICC Men's Cricket World Cup 2023 🙌#CWC23 pic.twitter.com/EX7Njg2Tcv
— BCCI (@BCCI) September 5, 2023
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

