Home
Sports
Table Tennis Player Manika Batra Becomes First Indian Woman To Reach The Semifinals Of Asian Cup Table Tennis Tournament
భారత టేబుల్ టెన్నిస్ స్టార్ మనికా బాత్రా అరుదైన ఘనత
Manika Batra | బ్యాంకాక్‌లో జరుగుతున్న ఆసియాకప్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత టేబుల్ టెన్నిస్ స్టార్ మనికా బాత్రా
న్యూఢిల్లీ: బ్యాంకాక్‌లో జరుగుతున్న ఆసియాకప్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత టేబుల్ టెన్నిస్ స్టార్ మనికా బాత్రా అరుదైన ఘనత సాధించింది. ఆ టోర్నీలో భాగంగా జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో చైనీస్ తైపీకి చెందిన క్రీడాకారిణి చెన్ జూ యూపై 4-3 తేడాతో విజయం సాధించడం ద్వారా మనికా సెమీఫైనల్లోకి ప్రవేశించింది.
దాంతో ఆసియాకప్ టేబుల్ టెన్నిస్ టోర్నీలో సెమీఫైనల్స్‌కు చేరిన భారతదేశపు మొదటి మహిళా ప్లేయర్‌గా మనికా గుర్తింపు పొందింది. కొరియాకు చెందని జియోన్ జిహీ, జపాన్‌కు చెందిన మిమా ఇటో మధ్య మరో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఆ మ్యాచ్‌లో గెలిచిన క్రీడాకారిణితో మనికా బాత్రా సెమీఫైనల్ మ్యాచ్ ఆడనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

