భువనేశ్వర్ వేదికగా జరిగిన 78వ సీనియర్ అక్వాటిక్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ స్టార్ స్విమ్మర్ వ్రితి అగర్వాల్ రెండు రజతాలు సహా కాంస్య పతకంతో మెరిసింది.
మహిళల 50మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్ విభాగంలో రాష్ర్టానికి చెందిన మిట్టపల్లి రిత్విక పసిడి పతకంతో సత్తాచాటింది.