సీనియర్ ఏషియన్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో రెండో రోజు భారత్కు రెండు పతకాలు దక్కాయి. పురుషుల 55 కిలోల గ్రీకో రోమన్ క్యాటగిరీలో ఫైనల్ చేరిన లలిత్.. తుది పోరులో ఓడినా రజతం సాధించాడు.
భువనేశ్వర్ వేదికగా జరిగిన 78వ సీనియర్ అక్వాటిక్ చాంపియన్షిప్లో తెలంగాణ స్టార్ స్విమ్మర్ వ్రితి అగర్వాల్ రెండు రజతాలు సహా కాంస్య పతకంతో మెరిసింది.