సత్తాచాటిన గురుకుల విద్యార్థులు
ఇండోనేషియాలోని బాలీలో జరిగిన బాల్ బ్యాడ్మింటన్ టెస్ట్ సిరీస్ 2025-26 టోర్నీలో రాష్ట్ర గురుకుల విద్యార్థులు సత్తాచాటారు.
హైదరాబాద్, ఆట ప్రతినిధి : ఇండోనేషియాలోని బాలీలో జరిగిన బాల్ బ్యాడ్మింటన్ టెస్ట్ సిరీస్ 2025-26 టోర్నీలో రాష్ట్ర గురుకుల విద్యార్థులు సత్తాచాటారు.
ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి రాష్ట్రం నుంచి భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించిన బాబూ నాయక్ (లింగాల), శశిధర్ (ఉప్పల్వాయి) దేశానికి స్వర్ణం సాధించడంలో కీలకపాత్ర పోషించారు. టోర్నీ ఫైనల్లో భారత్.. 3-0తో ఇండోనేషియాను ఓడించి పసిడి పతకం సాధించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
Flowers sale | రైతుకు కాసులు వర్షం కురిపిస్తున్న పూల పండుగ..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

